తొలితరం విప్లవకారుడు హేతువాద ఉద్యమ ప్రముఖుడు *కా,,క్రాంతి కార్ కి*, పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సీపీఐ{ఎంఎల్} న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ *పక్షాన వినమ్రంగ* *విప్లవ జోహార్లర్ఫిస్తుంది*l డా.డామాబు లక్మయ్య,కా,,క్రాంతికార్ ,తీవ్రమైన అస్వస్థత తో ఖమ్మం లోని ఆరాధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయారు. ఆయన మరణం పట్ల *సీపీఐ{ఎంఎల్}* *న్యూడెమోక్రసీ కా,, చంద్రన్న పార్టీ,జిల్లా కమిటీ తీవ్ర విచారాన్ని...