ప్రభుత్వ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి

టి ఏ శైలజ ఇక లేరు
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షట్ పేట్ మండలం గొల్ల కోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీడీవో కార్యాలయం లో టిఏ గ పనిచేస్తున్న శైలజ దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం రాత్రి కార్యాలయంలో జరిగిన ఎంపీడీవో రిటైర్మెంట్ వేడుకలలో భర్తతో ఇద్దరు పిల్లలు తో పాటు కలిసి హాజరయ్యారు. అనంతరం బైకుపై మంచిర్యాలకు తిరిగి గుల్లకోట వద్ద అకస్మాత్తుగా పంది అడ్డం రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శైలజ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన భర్తను ఆసుపత్రికి తరలించారు.