ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా మీరు మారరా..!! మే 30 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించడం మీకు అలవాటుగా మారింది పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి, ఏదో గొప్ప విజయం లాగా ప్రచారం చేసుకుంటున్నారు 24 గంటల్లో బాధితుడి భూమిలో ఏర్పాటు చేసిన బోర్డులు, ఫెన్సింగ్ తీసేయాలని, కరెంట్ మరియు ఇతర కనెక్షన్ల పునరుద్ధరణకు...