ఫీజు చెల్లించలేదని విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడం చట్టవిరుద్ధం: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి విద్యా సంస్థలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. విద్యార్థులు ఫీజులు చెల్లించలేదనే సాకుతో వారి అసలు విద్యా ధృవీకరణ పత్రాలను (ఒరిజినల్ సర్టిఫికెట్స్ ) విద్యా సంస్థలు తమ వద్దే ఉంచుకోకూడదని కోర్టు...