మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు మే 30 (పొలిటికల్ పవర్ ) లక్షట్ పేట్ మండలం : మే 25 నుండి 30 వరకు జరిగే కార్యక్రమంలొ ఈరోజు దివ్యాంగుల పునరావాస కేంద్రం ఎన్ హెచ్ సి సెంటర్లో ఎమ్మార్ పేరెంట్స్ మరియు బెస్ట్ సంఘాలకు సభ్యులకు సన్మాన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ గారిచే దివ్యంగులను ఘనంగా సత్కారించడం...