తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించాను

మళ్లీ నన్ను వేధిస్తున్నారు.
మే 30: పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
హైదరాబాద్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించి, నాలుగు సందర్భాల్లో లాటి చార్జీల్లో గాయపడిన నన్ను. కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసి చంచల్గూడా, చర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వచ్చది. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నన్ను టార్గెట్ చేస్తుంది. ఈ మూడు సంవత్సరాల పాలనలో నా మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తుంది అని అన్నారు.