*భూములు అమ్మి భార్యను చదివించాడు… చివరకు కన్న కొడుకుతో ఒంటరిగా మిగిలిన భర్త* మే 30, 2026 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ కుటుంబం కోసం, భార్య భవిష్యత్తు కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఓ భర్త కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్‌లో జరిగిన ఈ ఘటన కుటుంబ బంధాలు, నమ్మకం, బాధ్యతలపై సమాజంలో మరోసారి చర్చకు దారి తీసింది.   భార్య చదువుకుని మంచి స్థాయికి చేరుకోవాలని...