సెల్‌ఫోన్ మాయలో రూ.5.50 లక్షలు మాయం..! క్షణిక అజాగ్రత్తతో భారీ చోరీ పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ అహ్మదాబాద్, మే 31 : గుజరాత్‌లో పట్టపగలే జరిగిన ఓ చోరీ ఘటన సంచలనం రేపింది. సెల్‌ఫోన్‌లో మునిగిపోయిన వ్యక్తి అజాగ్రత్తను ఆసరాగా చేసుకున్న దొంగ కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో రూ.5.50 లక్షల నగదుతో పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది.   అహ్మదాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన మానెక్ చౌక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ బులియన్ మార్కెట్...