లక్షట్ పేట్ స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థినిలు బాసర IIIT కి ఎంపిక.. మే 31 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షేడ్ పెట్: జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులు కుమారి. మాటేటి రిషిక, మేడి తిరుమల ఇద్దరు నిన్న ప్రకటించిన బాసర IIIT రిజల్ట్స్ నందు ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం మా పాఠశాల కు గర్వకారణం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జి. శైలజ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ...