కుక్కలు, కోతులు, ప్లాస్టిక్ నియంత్రణ లో భాగస్వాములుకండి. మే 31: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ పర్యావరణ సమస్య అను బాంబు కన్నా ప్రమాదకర మయినది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకొనుటకు పర్యావరణ పరిరక్షణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరకు జిల్లాలోని అన్ని మండల కమిటీలు వేసుకొని.పర్యావరణ పరిరక్షణ లో భాగంగా గ్రామాల నుండి కుక్కలను కోతులను తొలగించుట.ప్లాస్టిక్ నియంత్రించుట మొక్కలు నాటుట పై ప్రజలకు ప్రభుత్వానికి అవగాహన కల్పించడానికి...