అమెరికాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి, చేపల వలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన అనురూప్ రెడ్డి లూసియానాలోని టోరోడో పార్కులోని సెబాన్ చెరువు వద్ద ప్రమాదం స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తీసుకెళ్లగా, అనురూప్ రెడ్డి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపిన డాక్టర్.