కొల్లి విద్యాసాగర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

May 31
పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ
కొల్లి విద్యాసాగర్ గారు మీరు ఈలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని ప్రార్థిస్తూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక యాజమాన్యం తరపున మరోసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఖమ్మం నగరంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూన్న కొల్లి విద్యాసాగర్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే బడుగు బలహీనవర్గాలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకున్న సమస్యలు తీరుస్తూ ఖమ్మం నగరంలో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నా. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక యాజమాన్యం.