POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 7:13 pm Posted by : POLITICAL POWER

కొల్లి విద్యాసాగర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

మే 31

పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ

కొల్లి విద్యాసాగర్ గారు మీరు ఈలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని ప్రార్థిస్తూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక యాజమాన్యం. అలాగే ఖమ్మం నగరంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు సమస్యలు తీరుస్తావని కోరుకుంటున్నా పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక యాజమాన్యం.