రేపటి నుంచి వారి సిలిండర్ కనెక్షన్లు కట్! పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి దేశంలో ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఒక ఇంటికి ఒకే కనెక్షన్' నిబంధనను కఠినతరం చేసింది. ఇప్పటికే పీఎన్జీ సౌకర్యం ఉన్నవారు ఎల్పీజీని వదులుకోవాలని కోరిన ప్రభుత్వం జూన్ 1 నుంచి ఆ నిబంధనను అమలు చేయనుంది. ఈ గడువు ముగియగానే పీఎన్జీ ఉన్నవారి ఎల్పీజీ కనెక్షన్లు ఆటోమేటిక్ గా రద్దవుతాయి.ఆయిల్ కంపెనీలు ఇప్పటికే డేటాబేస్ ను అనుసంధానించాయి,కాబట్టి వీరు ఇకపై...