*నవ శిశువు భవిష్యత్తు వైద్యుల నిర్లక్ష్యం ..వైకల్యానికి బలి ..!! పొలిటిల్ డైలీ దినపత్రిక పి ఎన్ ఆర్ 9 టీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి + పసికందు ప్రాణాలతో ప్రభుత్వ డాక్టర్ చెలగాటం + ఖమ్మం ‘ఎంసీహెచ్’లో వైద్యుల నిర్లక్ష్యం + చిన్నారి ఎడమ చేయి తొలగింపు! + క్యాన్ లా సెప్టికైనా గుర్తించని ఖమ్మం 'ఎంసీహెచ్' వైద్యురాలు + ఆయింట్‌మెంట్‌తో సరిపెట్టుతూ.. రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తరలింపు + మంత్రి పొంగులేటి చొరవతో నీలోఫర్‌లో సర్జరీ.....