జగిత్యాల జిల్లా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కారు డ్రైవింగ్.!!. బావిలోకి దూసుకెళ్లిన థార్ కారు, యువకుని మృతి జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లిలో రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లిన థార్ కారు.కారులో ప్రయాణిస్తున్న జగిత్యాలకు చెందిన నివేష్, అశ్విన్, అరుణ్ ముగ్గురు యువకులు కారు బావిలో పడిన శబ్దం విని బావి వద్దకు గ్రామస్థులు., నివేష్, అశ్విన్‌ను సురక్షితంగా బయటకు తీసిన స్థానికులు.కారు నడుపుతున్న అరుణ్ కారు లో చిక్కుకొని బావిలో పడి మృతి క్రేన్ సహాయంతో కారు లోని అరుణ్ మృతదేహాన్ని బయటకు...