POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 10:13 pm Posted by : POLITICAL POWER

స్పందించిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర

జూన్ 1

పొలిటికల్ పవర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డి జిల్ల సోమవారం రోజున ఫిర్యాదుదారుడు నడవలేని స్థితిలో ఉండి జిల్లా పోలీస్ కార్యాలయంలోని రిసెప్షన్ ముంగట కూర్చుని ఉండగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర గమనించి,స్వయంగా వారి దగ్గరకు వెళ్లి వారి వివరాలు తెలుసుకొని వారి ఫిర్యాదును స్వీకరించడం జరిగింది. అనంతరం సంబంధిత అధికారికి తగు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.