మట్టిలో మాణిక్యం..అది విక్రమార్కుడు వదిలిన రాజకీయ బాణం పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఆయనకంటే ముందు ఎందరో తలపండిన నాయకులు విస్వ ప్రయత్నం చేసినా రానీ గెలుపు.. ఆయన రాజకీయ ఆరంగేట్రం తో నే తల్లి బొగ్గుల వెంకట నర్సమ్మ ను పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా పోటీలోకి దింపి అన్న "గోవర్ధనుడి" అండతో దశాబ్దాల కమ్యూనిష్టు కోటను బద్దలు కొట్టిన బలరాముడతడు.!! స్టార్లు...సూపర్ స్టార్ల...