ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ ఈరోజు తెలంగాణ ఆవిర్భవదినాన్ని పురస్కరించుకొని మనం గ్రానైట్ అండ్ ట్రేడర్స్ మార్కర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారి కార్యాలయం నందు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది* *సంఘం యొక్క గౌరవ సలహాదారులు అదాలత్ నరేందర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఎన్నడు మర్చిపోము అంటూ...