మసక బారుతున్న ప్రభుత్వ విద్య..... ప్రభుత్వ పాఠశాలను ఆధునికరించాలి.... ప్రభుత్వ విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు.. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ డిజిటల్ విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి. సామాజిక అసమానతలు పెరిగే ప్రమాదం.. ఖమ్మం : ప్రభుత్వ విద్య మసకబారుతుందని,ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు నేడు వెలవెలబోతున్నాయని, విద్యార్థులు బడిబాట పట్టాలంటే సమస్యల పరిష్కారమే మార్గమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య( ఏఐఎస్ఎఫ్...