చెందారం గ్రామ పంచాయతీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం జూన్ 2 : పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ . మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలం. చెందారం గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాటిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం ముఖ్య అతిథిగా విచ్చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత,...