పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థ జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ధర్మపురి భవానీ నియామకం.   పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఖమ్మం.. తిరుమలాయపాలెం.. తేదీ. 02-06-2026.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన ధర్మపురి భవాని ని పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ అను జాతీయ సంస్థ లో మహిళా జాతీయ అధ్యక్షురాలుగా నియమితులు అయినారు ఈ సందర్బంగా నాపై నమ్మకంతో నన్ను జాతీయ మహిళా...