POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 5:59 pm Posted by : POLITICAL POWER

👉 ఖమ్మం నగరంలోని గొల్లగూడెం రోడ్ లోని విలువైన ప్రభుత్వ స్థలాల కబ్జాలపై విచారణ జరిపించాలి.

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

వివిధ జి ఓ ల పేరుతో ప్రభుత్వ స్థలాలను మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, కొద్దిమంది నాయకులు చేసుకున్న అక్రమ క్రమబద్ధీకరణపై విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.కాల్వల స్థలాలను, ఎన్ఎస్పి స్థలాలను, వివిధ రకాల ప్రభుత్వ స్థలాలను కొద్దిమంది కబ్జాలు చేస్తుంటే.. చోద్యం చూస్తున్న అధికారులు..నగరంలో కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాలను గుర్తించి… ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ బృందం పరిశీలన సందర్భంగా పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ డిమాండ్…*