👉 ఖమ్మం నగరంలోని గొల్లగూడెం రోడ్ లోని విలువైన ప్రభుత్వ స్థలాల కబ్జాలపై విచారణ జరిపించాలి. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి వివిధ జి ఓ ల పేరుతో ప్రభుత్వ స్థలాలను మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, కొద్దిమంది నాయకులు చేసుకున్న అక్రమ క్రమబద్ధీకరణపై విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.కాల్వల స్థలాలను, ఎన్ఎస్పి స్థలాలను, వివిధ రకాల ప్రభుత్వ స్థలాలను కొద్దిమంది కబ్జాలు చేస్తుంటే.....