ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం అచీవర్స్ ఆక్టివ్ పాఠశాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. [caption id="attachment_9845" align="aligncenter" width="169"] ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం అచీవర్స్ ఆక్టివ్ పాఠశాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు.[/caption] ఈ వేడుకలను పాఠశాల ప్రిన్సిపాల్ CH.పల్లవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, పాఠశాల డైరెక్టర్ CH. వెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరించారు . అనంతరం పాఠశాల డైరెక్టర్ . CH.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ఔన్నత్యాన్ని మరియు విశిష్టతను తెలియజేశారు....