తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని.. జయశంకర్ సార్ ఆశయాలను స్మరించుకుందాం.. శేరిలింగంపల్లి జూన్ 2 పాలిటికల్ పవర్ న్యూస్. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి బృందం.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ మొత్తం ప్రజలు జాతీయ జెండా ఎగురవేసి సంతోషం పంచుకున్నారు, బేరి రామచందర్ యాదవ్ మిత్ర బృందం జయశంకర్ సార్ ప్రాంగణం రైల్వే స్టేషన్...