జలమయంగా మారిన ఆర్ అండ్ బి రోడ్డు - పట్టించుకోని అధికారులు. కలసపాడు జూన్ 2 పొలిటికల్ పవర్9టీవీ దినపత్రిక. రిపోర్టర్ ఎం .ప్రసాద్. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలోని ఎగువ తంబళ్లపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని సింగరాయపల్లె ఎస్సీ కాలనీలో మోటార్ దగ్గర లీకేజీ తో రోడ్లపైకి మీరు పారుతుండగా గ్రామ ప్రజలు నీటి కోసం పలు అవస్థలు పడుతున్నామని గత మూడు నెలల నుండి నీరు వృధాగా పారుతూ ఉన్న విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుక వచ్చి...