సమయపాలన పాటించని వెలుగు సిబ్బంది. కాలి కుర్చీలతో వెలుగు ఆఫీస్. కలసపాడు జూన్ 2 పొలిటికల్ పవర్ 9టీవీ రిపోర్టర్ ఎం .ప్రసాదరావు . కలసపాడు మండలంలో ప్రజా సంక్షేమం మహిళల అభివృద్ధి కోసం పనిచే స్తున్న మండల స్థాయి వెలుగు సిబ్బంది విది నిర్వహణలో అలస త్వం ప్రదర్శిస్తున్నారనే విమ ర్శలు వెల్లువెత్తాయి విధులకు హాజరు కావాల్సిన ఏ. పి. ఎం. మరియు సిబ్బంది అధికారులు విధులకు హాజరు కావడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సిబ్బంది విధి నిర్వహణలో గత ప్రభుత్వం...