ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య   జూన్ 3 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్ర పూర్ సమీపంలో బొమ్మరిల్లు బిర్యాని పాయింట్ లో ఉరివేసుకొని కొత్తూరు గ్రామానికి చెందిన సునారికారి మహేష్ అనే 41 సంవత్సరాల యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతుడు గత కొంతకాలంగా ఆన్లైన్ గేమ్ లో అలవాటు పడి సుమారు 10 లక్షల వరకు వివిధ వ్యక్తుల వద్ద అప్పులు వివిధ లోన్లు తీసుకున్నాడు. నిన్న...