దండేపల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ ల ఎన్నికలు ఏకగ్రీవం జూన్ 4 : పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దండేపల్లి మండల స్నేహపూర్వక ఎలక్షన్ లో నిర్ణీత సమయంలో ఒకే ప్యానల్ వేయడం జరిగింది. ఈ ప్యానెల్ లో అధ్యక్షులుగా బొడ్డు రాజన్న (చరణ్ ) , ప్రధాన కార్యదర్శిగా ఆడే రాజు , కోశాధికారిగా పోరండ్ల విద్యాసాగర్ విజేతలుగా ప్రకటించడం జరిగింది....