భూపాలపల్లి డిటీవో కార్యాలయం ముందు ఇసుక లారీ బీభత్సం.
లారీలను చెక్ చేస్తున్న క్రమంలో ఆర్టీవో వెంకన్న పై నుంచి వెళ్లిన లారీ. స్పాట్ లోనే మృతి చెందిన డిటీఓ.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ జూన్ 22 2026: భూపాలపల్లి: పరకాల-భూపాలపల్లి హైవేపై రోడ్డుప్రమాదం. వాహనాలు తనిఖీ చేస్తుండగా అధికారులపైకి దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్. డిటిఓ వెంకన్న అక్కడికక్కడే మృతి, నుజ్జు నుజ్జెన మృతదేహం. 15 రోజుల క్రితమే భూపాలపల్లికి బదిలీపై వచ్చిన డిటిఓ వెంకన్న. జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి కార్యాలయం ముందే ఘటన. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.


