ePaper
Monday, August 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

భూమి విషయంలో తమ్మున్ని గోడ్డలతో నరికి చంపిన అన్న.

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలంలోని చంద్రవెళ్లి గ్రామంలో ఆస్తి తగాదాలు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నాయి. సందన వేణి రాజేష్ అనే వ్యక్తిని ఆయన తండ్రి, తమ్ముడు గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!