ePaper
Sunday, August 2, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఉరివేసుకుని యువతి మృతి

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

లక్షెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన తుమ్మ అర్చన అనే 21 సంవత్సరాల యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మృతురాలు గత కొంతకాలంగా ఒక వ్యక్తిని ప్రేమించాగా తన ప్రేమ విఫలం కావడంతో మృతురాలు అర్చన దిగులుగా బాధపడుతూ ఉండేది. ఇంట్లో వాళ్ళు ఓదార్చేవాళ్ళు. ఈరోజు మృతురాలి తండ్రి ఆటో నడుపుకునేందుకు వెళ్లగా మృతురాలు తల్లి తమ్ముడు ఇద్దరు కాలనీలో ఆలయానికి వెళ్లారు ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తల్లి తుమ్మ భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!