ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి 

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి 

📰 Generate e-Paper Clip

– కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 23.2026.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని,18 ఏళ్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి చనిపోయిన వారిని, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారిని తొలగించాలని కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్ అన్నారు. గురువారం  కొత్తకోట పట్టణ కేంద్రంలో  జి. మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే  సూచన మేరకు ఎస్సై ఆర్ ప్రోగ్రాం లో భాగంగా డిజిల్ లిటిలైజేషన్ వేగవంతం చేయు భాగంలో కొత్తకోటపట్టణంలోనిబూతునెంబర్227,232,236,237,243,244,245,246ల లో బిఎల్వోస్,  బిఎల్ఎఓటర్ల పరిక్రియ వేగవంతం చేయటంలో పాల్గొని సర్ పేపర్లను నింపి బిఎల్ఓ కు సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది కురుమన్న, నాగేశ్వర్, బిఎల్వోస్ కళావతి, ప్రేమ లత, దీనమ్మ, వనజ, యాస్మిన్, జగదీశ్వర్ రెడ్డి,  ప్రసన్న, కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఎ స్ వై. నరేందర్ రెడ్డి,  బాలరాజు యాదవ్, రాచాల వెంకటేష్, జి. సాయి రామ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కో ఆప్షన్ జే ఎం మిస్సె్క్, తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!