ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

రామాపురం పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు టాయిలెట్ ఓపెనింగ్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్: హైదరాబాద్ బిల్డర్ ఎం ఎం శ్రీనివాస్ రెడ్డి తండ్రి జ్ఞాపకార్థంగా ఎన్నం నాగిరెడ్డి జ్ఞాపకార్థంగా రామాపురం జడ్పీహెచ్ హైస్కూల్లో విద్యార్థులకు బాత్రూం నిర్మాణం రెండు లక్షల రూపాయలు తో నిర్మాణం చేపట్టడం జరిగినది. బాత్రూంలప్రారంభోత్సవానికి ఏఐటియుసి నాయకులు వేముల వెంకట్ రెడ్డి చేతుల మీదుగాఓపెనింగ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి పిడుగురాళ్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వేముల వినోద్ రెడ్డి మరియు రామాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేముల వీర రాఘవ రెడ్డి మరియు గ్రామ పార్టీ నాయకులు ఓట్ల వెంకటేశ్వర్లు ఆకూరి వీర శేఖర్ రెడ్డి గుర్రం నరసింహారావు గుర్రం వెంకటేశ్వర్లుపిల్లి వీరారెడ్డి ఉప్పల వెంకట్రావు మట్ట కాశయ్య వేముల వెంగల్ రెడ్డి మరియు హై స్కూల్ హెచ్ఎం స్కూల్స్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది

Latest Articles

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు...

కళాకారులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిరసన

పొలిటికల్ పవర్ ప్రతినిధి హైదరాబాద్* సమస్య: గత మూడేళ్లుగా వివిధ...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

వేముల వెంకట్రావును పరామర్శించిన చేతివృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

విజయవాడ (చిట్టినగర్): పొలిటికల్ పవర్ ప్రతినిధివిజయవాడ చిట్టినగర్ నివాసి, బీసీ...

వినాయక మండపాన్ని సందర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

వినాయక మండపాన్ని సందర్శించినశుక్రవారం రోజు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం...

Related Articles

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం తండా నందు సోషల్ మీడియా కన్వినర్  అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. ఎస్ మక్బూల్ ఈ కార్యక్రమంలో...

మజ్జి శ్రీను స్థానం భర్తీ చేసేదేవరు….???

విశాఖ మధురవాడ–భీమిలి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుమజ్జి శ్రీనివాస్‌ (చిన్న శ్రీను) రాజీనామాతో భీమిలి రాజకీయాల్లో కొత్త చర్చచిన్న శ్రీను స్థానంలో తదుపరి బాధ్యతలు ఎవరికి అన్నదానిపై ఆసక్తిరేసులో మాజీ కార్పొరేటర్‌ పోతిన...

వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాధుడు ఆగమనం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ఏ హేమంత్ సాగర్ కూకట్ పల్లి వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో టీమ్ భైరవ్‌ గణేష్‌...
error: Content is protected !!