ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణరూ. 66 కోట్ల విలువైన 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి దోచేసిన బీజేపీ ఎంపీ...

రూ. 66 కోట్ల విలువైన 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి దోచేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సన్నిహితుడు కాపర్తి శ్రవణ్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 30 2026: నిజామాబాద్ జిల్లాలో కాలూరు గ్రామంలోని శ్రీ సిద్ధి రామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం మిల్లు గోడౌన్ల నుంచి 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి దోచేసిన అధినేత కాపర్తి శ్రవణ్

రెండున్నరేళ్లుగా సాగుతున్న దోపిడీ

జులై 22న విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జరిపిన తనిఖీల్లో రూ. 66.12 కోట్ల విలువైన ధాన్యాన్ని కాపర్తి శ్రవణ్ స్వాహా చేసినట్లు నిర్ధారణ కాపర్తి శ్రవణ్‌పై BNS సెక్షన్లు 316(2), 316(5), 318(4), సెక్షన్ 7 కింద కేసు నమోదు కాపర్తి శ్రవణ్ నుంచి రూ. 66 కోట్ల ప్రజల సొమ్మును వడ్డీ, పెనాల్టీలతో సహా వసూలు చేస్తారా? లేదా నాయకుడి ఒత్తిళ్లతో కేసు క్లోజ్ చేస్తారా అని ప్రశ్నిస్తున్న ప్రజలు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!