పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 30 2026: 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF), ఫైర్, ఎమర్జెన్సీ, జైలు శాఖల్లో మొత్తం 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ 148 ఎస్‌ఐ పోస్టులు, 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు, 1,380 ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు, 44 ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐ పోస్టులు, 751 ఫైర్ ఫైటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
