ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeతెలంగాణ*ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ములకలపల్లి మండలంలో*

*ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ములకలపల్లి మండలంలో*

📰 Generate e-Paper Clip

 

*ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వ్యర్యంలో ఆదివాసీ జెండాలు ఎగురావేసి విజయవంతం చేయడం జరిగింది*

 

 

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్)*
వేమూకుంట తదితర గ్రామాల్లో సంగం జిల్లా అధ్యక్షులు కరపటి గోపాలరావు జిల్లా కార్యదర్శి మాజీ జడ్పీటీసీ సున్నం బాబురావు జిల్లా నాయకులు సోయం వీరాస్వామి మడి రమేష్ మాజీ సర్పంచ్ సున్నం సుశీల వార్డ్ నెంబర్ సోదే రమేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు అనంతరం జరిగిన సభలో అధ్యక్షులు కార్యదర్శులు ప్రసంగిచడం జరిగింది ఆదివాసీ చట్టాలు హక్కులు అమలు చేయాలనీ జీవో నెంబర్ 3 ను ప్రభుత్వం పున ప్రారంభించాలని మండంలోని పేద గిజనులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని గిరిజనుల భూసమస్యలు వెంటనే పరిష్కరించాలని రహదారులు బాగుచేలని ఆరోగ్యాసమస్యలు పరిష్కరించాలని భవిష్యత్తులో పోరాటాలు ఉద్యమాలు కొనసాగించాలి అని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!