ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeతెలంగాణనాలుగోసారి కూడా అమ్మాయి పుట్టిందని ఆత్మహత్య చేసుకున్న బాలింత

నాలుగోసారి కూడా అమ్మాయి పుట్టిందని ఆత్మహత్య చేసుకున్న బాలింత

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్
నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం

మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన బాలింత మమత ఆసుపత్రి ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

వారం రోజుల క్రితమే ఆమెకు ప్రసవం జరగగా వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టడంతో కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని బంధువులు తెలిపారు. అత్తింటి వేధింపులే మమత మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!