ePaper
Friday, August 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ మహానగరంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు

బుడ్డ సత్యనారాయణను కులం పేరుతో దూషించిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి

సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!