ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సమస్య చెప్పగానే వెంటనే స్పందించిన కౌన్సిలర్ మైలారం సుధాకర్

ఆగస్టు 26 :   పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ ప్రతినిధి సతీష్

మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ 14వ వార్డులో కెనాల్ పక్కన పంది చనిపోయి దుర్వాసన వస్తుందని చెప్పగానే వెంటనే స్పందించి పారిశుద్ధ కార్మికులు పంపించి బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయించిన కౌన్సిలర్ మైలారపు సుధాకర్, గత నాలుగు రోజుల నుండి కాలనీవాసులు, నాయకులకు. మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!