ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఛత్రినాక చౌరస్తాని తెలంగాణ పోరాటల చౌరస్తాగా ప్రకటించి అక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి :-*

📰 Generate e-Paper Clip

…………………………………
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్
ఛత్రినాక చౌరస్తానీ తెలంగాణ పోరాటాల చౌరస్తాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గడ్డమీది హరినాథ్ గౌడ్ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేయడం జరిగినది .తెలంగాణ ఉద్యమ సమయంలో పాతనగర నాన్ పొలిటికల్ జేఏసీ లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, అనేక ధర్నాలు అరెస్టులు జైలుకు సైతం కూడా వెళ్లడం జరిగింది చత్రినాక చౌరస్తా వేదికగా.తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు మరియు న్యాయవాదులు అలాగే టీచర్లు వారితో పాటు యువత , విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోరాటాలలో పాల్గొనడం జరిగింది.ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మా పాతనగరం ముద్దుబిడ్డ మా అన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నగారు ఛత్రినాక చౌరస్తాలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో వారి ఉపన్యాసం ప్రజల గుండెలో ఇప్పటికీ నిలిచి ఉన్నది.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులో ఒక్కరు తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శాసనమండలి సభ్యులు MLC గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చిత్రినాక చౌరస్తాలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది.దయచేసి ఛత్రినాక చౌరస్తానీ తెలంగాణ పోరాటాల చౌరస్తాగా మరియు చత్రినాక చౌరస్తాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మరొక మారు కోరడం జరుగుతుంది

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్ 13: మండలంలోని చౌటుగూడెం పంచాయతీ పరిధిలోని కంపగూడెం గ్రామంలో నెల రోజులుగా కొనసాగుతున్న మంచినీటి సమస్యపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 88 ఏళ్ల...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతగల పౌరులుగా మారాలని ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కుర్రే రాజేంద్ర రెడ్డి విశ్లేషించారు. సమాజంలో గుణాత్మక మార్పు...
error: Content is protected !!