*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
ట్యాంక్ బండ్ క్రేన్ 2 వద్ద గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ కె.వెంకన్న(55)ను ఢీకొట్టి పరారైన గుర్తుతెలియని బైక్
తీవ్ర గాయాలపాలైన వెంకన్నను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

