ePaper
Thursday, September 24, 2026
📄 ePaper

అఖిలపక్షఐక్యవేదికజిల్లానాయకుల ఆధ్వర్యంలో వినాయకుడి కి ఘనంగావీడ్కోలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.నిమజ్జనాన్ని పురస్కరించుకుని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి పలు గణపతి విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొదటగా పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన మహాగణపతిని దర్శించుకున్న అఖిలపక్ష బృందానికి నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అక్కడ పూజ అనంతరం హనుమాన్‌ టేకిడి, సాయినగర్‌ కాలనీ, జింగిడిపురం తదితర ప్రాంతాల్లోని గణపతి విగ్రహాలను దర్శించుకుని పూజలు చేసి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ చర్ల చందర్‌, మాజీ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ సతీష్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు కొత్తగొల్ల శంకర్‌, బీజేపీ నాయకులు రవి, రామస్వామి, సాయికుమార్‌, శివకుమార్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

తెలంగాణ లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట...

చార్మినార్‌కే చిల్లు! ఊడిపడుతున్న పెచ్చులు.. చారిత్రక కట్టడంపై నిర్లక్ష్యపు నీడ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అకాల వర్షాల బాధిత కుటుంబాలకు ప్రాధాన్యతా క్రమంలో సహాయం – అమలు బాధ్యతలు స్పష్టంగా ఉండాలి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీమహానందమలికిదేశిక స్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం అధికజేష్ఠమాసం గురువారంనిజజేష్ఠమాసంసందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసవత్సరంఅధికజేష్ఠమాసంగురువారంనిజజేష్ఠమాసంసందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయం...
error: Content is protected !!