ePaper
Monday, November 2, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సీఈఐఆర్ పోర్టల్‌తో పోగొట్టుకున్న మొబైల్‌ రికవరీ

బాధితుడికి ఫోన్‌ తిరిగి అందజేసిన అశ్వారావుపేట పోలీసులు

 

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 01)

అశ్వారావుపేట: పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను సీఈఐఆర్ ( – సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ ద్వారా రికవరీ చేసి బాధితుడికి తిరిగి అందజేసి అశ్వారావుపేట పోలీసులు అభినందనలు అందుకున్నారు. గత సెప్టెంబర్‌ 20న అశ్వారావుపేట పట్టణంలోని మారుతి నగర్‌కు చెందిన దాసరి అబ్రహం, తండ్రి రాములు, తన మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఈ విషయమై బాధితుడు అశ్వారావుపేట పోలీసులను సంప్రదించగా, పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్‌ ఫోన్‌ను ఈరోజు బాధితుడు దాసరి అబ్రహంకు తిరిగి అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.

 

.

Latest Articles

దేవతల సేవే లోకకల్యాణానికి మూలాధారం: హిందూ ధర్మ విశిష్టత

నంద్యాల జిల్లా (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్):హిందూ ధర్మంలో...

వైసీపీ ప్రచారంలో దూకుడు.. జెడ్పీటీసీ అభ్యర్థి కొవ్వూరి సుజాత ర్యాలీ

 ఆరు గ్రామాల్లో విస్తృత ప్రచారం.. భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలుజెడ్పీటీసీ,...

వైసీపీ ప్రచారంలో దూకుడు.. జెడ్పీటీసీ అభ్యర్థి కొవ్వూరి సుజాత ర్యాలీ

 ఆరు గ్రామాల్లో విస్తృత ప్రచారం.. భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలుజెడ్పీటీసీ,...

ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి.      – డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్.

 బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లుకడప జిల్లా అనంతపురం...

Related Articles

మాదిగ జాతి సంక్షేమమే ధ్యేయం.. కోట నారాయణపురంలో ఎంఎస్‌ఎఫ్ నూతన కమిటీ నియామకం! – పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జోరందుకున్న సంఘటనలు – ఖమ్మం రూరల్ మండలం...

  ఖమ్మం జిల్లా (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎన్. శివకుమార్, నవంబర్ 02):మాదిగ జాతి అభివృద్ధి, సంక్షేమం, ఐక్యతే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. పోరాటాల...

అధికారుల అడ్డగోలు నిర్ణయాలు.. పంచాయతీలో పెరిగిన అవినీతి భారం! – పనిభారంతో ఎంపీడబ్ల్యూల సమ్మె.. కల్వర్టు మోరీలు వేయకుండానే బిల్లుల స్వాహా? – టేకులపల్లి మండలం శంభునిగూడెం పంచాయతీలో దారుణ...

  టేకులపల్లి, పొలిటికల్ పవర్ (పిఎన్9 న్యూస్ - ప్రతినిధి సత్యప్రసాద్, నవంబర్ 02):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామపంచాయతీలో అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల...

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమరశంఖం: 2వ డివిజన్ (పాండురంగాపురం) ‘ఆధార్ పార్టీ’ అభ్యర్థిగా సునీల్ గౌడ్ పోటీ!

పొలిటికల్ పవర్ / డిజిటల్ న్యూస్  జిల్లా ప్రతినిధిఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల : 2వ డివిజన్ (పాండురంగాపురం) ఖమ్మం (పట్టణం):త్వరలో జరగబోయే ఖమ్మం నగర పాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికల వేడి అప్పుడే ప్రారంభమైంది. రాజకీయంగా...
error: Content is protected !!