ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు*

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు పెట్రోల్పై సగటున రూ.3, డీజిల్పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!