చౌక మద్యం బాటిల్ ముందర… ఓడిపోతున్నది ఎవరు?
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక – పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సంపాదకీయం ఒక రాష్ట్ర భవిష్యత్తు చౌక మద్యం బాటిళ్లతో కాదు... చైతన్యవంతమైన ప్రజలతో నిర్మితమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి... పోతుంటాయి. నాయకులు మారుతుంటారు. కానీ ప్రజల జీవితాలను మార్చే ఆలోచనలు, పాలనా విధానాలు సరైన దిశలో లేకపోతే అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమవుతుంది. ఈరోజు సమాజం ముందున్న అతిపెద్ద ప్రశ్న... చౌక మద్యం ప్రజలకు అవసరమా? లేక నాణ్యమైన విద్య, అందుబాటు వైద్యం, రైతుకు భరోసా, యువతకు...