జగిత్యాల జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడు, అతని స్నేహితులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ స్నేహితుడి ఇంటికి వచ్చిన యువతిని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి సామూహిక అత్యాచారం జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లలో తనకు పరిచయం ఉన్న వ్యక్తి ఇంటికి వచ్చిన నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి అదే సమయంలో ఇంట్లోకి చొరబడి, యువతి వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి, బ్లాక్‌మెయిల్...