వర్షాలు లేక గార్ల పెద్ద చెరువు కన్నీరు కారుస్తున్న దృశ్యం

స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.                    మహబూబాబాద్ జిల్లా :   గార్ల: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో, మహబూబాబాద్  జిల్లా గార్ల మండల గార్ల  పెద్ద చెరువు నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయి వెలవెలబోతోంది. ఒకప్పుడు నీటితో కళకళలాడిన చెరువు నేడు నీటి కోసం ఎదురుచూస్తున్న దుస్థితికి చేరుకుంది. చెరువు పరిసరాల్లోని...