అచీవర్స్ పాఠశాలలో కోలాహలంగా పునః ప్రారంభ కార్యక్రమం
అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో వేసవి సెలవుల అనంతరం ఈరోజు పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా స్వాగత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా పాఠశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. పల్లవి మరియు డైరెక్టర్ వెంకటేశ్వర్లు సంయుక్తంగా జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు . విద్యార్థిని విద్యార్థులు తమ నృత్యాలు,పాటలు మరియు ఉపన్యాసాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత సంవత్సరం యొక్క విజయాలను తెలియజేసి , ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు . అనంతరం...